India Languages, asked by pritithakur9083, 1 year ago

పద్యం ఆధారంగా జవాబులను గుర్తించండి. అ) కవి చేదు ఫలమని దేనిని అన్నాడు? ఎ) వేపపండు బి) కోపం సి) పాపం డి) కాకరపండు ఆ)కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం? ఎ) శాపం బి) పాపం సి) నింద డి) కొరివి ఇ) కోపంచేత మనుషులు ఎట్లా మారుతారు? ఎ) పాపాత్ములు బి) దురాత్ములు సి) నీచాత్ములు డి) క్రూరాత్ములు ఈ) 'సాంతం' అను పదం అర్థమేమిటి? ఎ) కొంత బి) మొత్తం సి) సగం డి) శూన్యం ఉ) కోపం ఎవరి కొంప ముంచుతుంది? ఎ) మనుషుల బి) మంచివారి సి) దుర్మార్గుల డి) నీచుల

Answers

Answered by KomalaLakshmi
4
1.కోపాన్ని కవి చెడు ఫలమని అన్నాడు.



 2.శాపం వస్తుంది.


౩.’సాంతం ‘అంటే మొత్తం.


 4.మనుషుల కొంప ముంచుతుంది.


పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions