పూరించండి. వాటి భావం రాయిండి. అ) కులశైలంబులు ............. సర్వేశ్వరా! ఆ) ధనము, ధనాభిమానము, ............. శ్రియఃపతీ!
Answers
Answered by
2
what's your question
Answered by
3
1, కులసైలంబులు ---------------------------- సర్వేశ్వర !
ఓ సర్వేశ్వర ! కుల పర్వతాలు స్థిరత్వాన్ని తప్పి పెల్లగిలి దిగంతముల వద్ద పడిపోయినా ,సముద్రాలు హద్దులు అటుక్రమించి ,పైకి నెట్టబడి ఉప్పొంగినా ,సూర్యచంద్రులు తిరగ వలసిన రీతిగా తిరగడం మానిన,ఎన్ని కశానష్టాలు ఎదురైనా ని భక్తుడు చాలించాడు,తన పద్దతిని తప్పడు.
ఆ) ధనము ధనాభిమానము ------------------ శ్రియః పతి
ఓ వెంకట పతి !బ్రహ్మాన్దాదిపతి !లక్ష్మీపతి ! ధనము ,ధనము పై అభిమానము ,ఎల్లప్పుడూ దానం సంపాదించాలనే కోరికా అనే మూడుదోషాలుధనవంతునికి ఉంటాయి.కాని పేదవాడికి ఇవేవి వుండవు.కాబట్టి పేదవాడు ధన్యుడు.
పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions