India Languages, asked by AdrijaMukherjee4699, 1 year ago

అ) పాలకుడు. ఎటువంటి వాడైతే పనులు నెరవేరుతాయి? ఆ) 'సమాజానికి మార్గనిర్ధేశనం చేసేవాళ్లు - శతకకవులు' చర్చించచండి.

Answers

Answered by Angel911
3
pls ask in hindi or English
then I m able to tell u the answer
Answered by KomalaLakshmi
4
.అ)రాజు మంచి బుద్దిమంతుడై వుండాలి.తన బుద్దితో తనకు తానుగా చక్కగా ఆలోచించి కార్య నిర్ణయం చేయాలి.దేశ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.కార్య నిర్వహణ లోని కష్ట నష్టాలను,పనివల్ల సాధించే ప్రయోజనాలను గురించి లోతుగా విశ్లేషించి నిర్యాణం తీసుకోవాలి.అప్పుడే రాజు పనులు నెరవేరతాయి.


ఆ) సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.


ఉదాహరణకు నింబగిరి  శతకంలో కోడలిని ,కూతురిగా చూడాలని ,కార్మికులను కర్మ శాలల్లో భాగాస్తులను చేయాలని ,దళితులను సోదరులలా ,భావించాలని సమాజానికి మంచి మార్గాన్ని చూపించారు.



పై ప్రశ్న శతకమధురిమ అనే పాఠం నుండి ఈయబడింది.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.సాధారణంగా శతక పద్యాల్లో చివర మకుటం వుంటుంది.శతక పద్యాలు ముక్తకాలు.అంటే దేనికదే స్వతంత్ర భావంతో వుంటుంది.ప్రస్తుత పాఠంలో,ఉత్పలమాల,నరసింహ,తదితర శతకాల పద్యాలున్నాయి.శతక పద్యాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి.వీటి ద్వారా నైతిక విలువలను పెంపొందించడమే,ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions