దేవయానితో శర్మష్ట గర్వంతో ఎందుకు మాట్లాడింది.
Answers
Answered by
0
pls ask in hindi or english ......
Answered by
0
రాక్షస రాజైన వృషపర్వుడు కుమార్తెయే ఈ శర్మిష్ట .తన భుజబలంతో వృషపర్వుడు రాజ్యాన్ని ఎలుతున్నాడు.అతన్ని ఎదిరింగాలవారు ఎవరు లేరు, దేవతలు కూడా ఎప్పుడు అతని నుండి ఏ ఆపద వస్తుందో అని రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ వుంటారు.అటువంటి రాజుకు కూతురియన్ శర్మిష్ఠ గర్వంతో మాట్లాడడం లో ఆశ్చర్యం ఏమి లేదు.
పై ప్రశ్న ‘పొన్నగంటి తెలగన' రచించిన యయాతి చరిత్ర అనే కావ్యము లోనిది.ఈయన 16 వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన అచ్చ తెలుగు కవిగా ప్రసిద్దుడు.ఈయన గోలకొండ పరిసరాలలోని పొట్ల చెరువు ఇప్పటి పటాన్చెరువు ప్రాంతానికి చెందిన వాడు.ప్రస్తుత పాఠం కావ్య ప్రక్రియకు చెందింది.ఇది కేవలం అచ్చతెలుగు అంటే దేశ్య పదాలు,వికృతి పదాలు కలసిన భాషతో రాసిన కావ్యం.ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ ఆశ్వాసంలోనిది.

Similar questions
History,
8 months ago
Biology,
8 months ago
History,
1 year ago
Political Science,
1 year ago
Social Sciences,
1 year ago