అ)ఆయన అహర్నిశల ఆరాటము తీరని ఆవేదనగానే మిగిలిపోయినది. ఆ) దేశంలో రాబందుల రాచరికం నడుస్తున్నది. ఇ) తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది.వాక్యాల్లో రాయండి.
Answers
Answered by
3
hey pleas write your problem in English....
Answered by
7
అహర్నిసలూ = రాత్రిoపగళ్ళు , ( లక్ష్య సాధనకు అహర్నిశలూ పాటు పడాలి )
రాబందులు = దుష్టులు , ( రాజకీయ నాయకులు రాబండులవలె పిక్కుతింటారు.
౩.జనత = జనులు ( భారత జనత ధర్మ వర్తనులు.)
పై ప్రశ్న దీక్షకు సిద్దం కండి అనే పాఠం ముందు మాటల నుండి ఇవ్వబడింది.ఈ పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందినది.తెలంగాణా హిస్టరీ సొసైటీ తరుఫున 20౦9 లో వెలువడ్డ పుస్తకం ,1969 ఉద్యమం-- చారిత్రిక పత్రాలు అనే పుస్తకం.ఇందులో ఆనాటి ఉద్యమ స్థితి గతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ముద్రించబడ్డాయి.అందు లోంచి తీసుకో బడ్డ ఒక కరపత్రమే ప్రస్తుత పాఠం.

Similar questions
Science,
9 months ago
Math,
9 months ago
Social Sciences,
9 months ago
History,
1 year ago
Political Science,
1 year ago
Social Sciences,
1 year ago