India Languages, asked by ramyasri4998, 1 year ago

ఎవరూ లేకుండా వుండడం అంటే మీకేం అర్థమయ్యింది?

Answers

Answered by durgadevip
0
hope my answer is helpful for you
Attachments:
Answered by KomalaLakshmi
3
ఎవరూ లేకుండా ఏకాకిగా ఉండడాన్నే  ఒంటరితనం అంటారు. తన స్వాభావం ఇతరులకు సరిపదకపోయినా ,తాను చెప్పెవిశాయాన్ని ఇతరులేవ్వరు సమర్దిన్చకున్న,తనతో ఇతరులెవరూ కలసి రాకపోయినా తాను  ఒక్కడే నిర్భయంగా చెప్పదలచుకున్న విషయాన్ని లోకానికి చెఔతానని అన్నాడు.దాన్నే కవి ‘ఒంటరి' అన్నాడు.


  పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.
Similar questions