India Languages, asked by robinsonterang7988, 1 year ago

అ) కాకితో కూడా మనకు అవసరం ఉంటుంది కదా! అయినప్పటికి కూడా కాకులను చులకనగా చూడడాన్ని బట్టి మానవ స్వభావం ఎట్లాంటిదని భావిస్తున్నారు? ఆ) రామగౌడు కవితాశైలిని వివరించండి. ఇ)కాకి, కోకిల రె౦డూ నల్లనివే! అయితే ఒకదానిని ఆదరించి, ఇంకొదానిని చులకనగా చూడడ౦ గురించి మీ అభిప్రాయం తెలుపండి. ఈ) "కాకి కలుపుగోలుతనం కలిగినది" మీ అభిప్రాయం రాయండి.ఐదేసి వాక్యాల్లో రాయండి.

Answers

Answered by KomalaLakshmi
9
అ) కాకులతో మనకు అవసరం వుంటుంది !అయినా మనిషి వాటిని చులకాన గా చూడటం మంచి పద్దతి కాదు.మనిషి చేసిన మేలును మరచి పోతాడు.




ఆ) రాం అగౌడు మంచి విద్వత్తు వున్న కవికాకి వంటి అల్ప జంతువును ,తన ప్రతిభతో, బలంతో,మహోన్నతంగా మార్చారు.ఈయన ప్రతిభాసంపాన్ని లైన కవితా చక్రవర్తి.






ఇ)కాకిని చిన్న చూపు చూడడం సారినది కాదు.భగవంతుని సృష్టిలో అన్ని ప్రాణులు సమానం.దేని విలువ దానిదే.అల్లాగే మనం నిత్యం చూసే కాకి ,కోకిల కూడా అంతే.



1.మనం తిని పారేసే ఎంగిలి మెతుకులు తిని మన పెరడును సుబ్రం చేస్తుంది కాకి.
2.శ్రాద్ధ కర్మలప్పుడు పెట్టిన పిండాలు కాకి ముట్టకపోతే ,పితృదేవతలు త్రుప్తిపదలేదని మనం భావిస్తాము.


౩.కాకికి మౌకలి అని పేరు.అంటే యముడికి సంబందించినది
.ఈ).కాకి పొద్దున్నే మాన ముంగిటికి వచ్చి అరిస్తే ఆ రోజు చుట్టాలు వస్తారని నమ్మకం.





5.కాబట్టి కాకి కలుపుగోలు తనం కలిగినదని కవి అభిప్రాయం.


పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా  గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు  వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.




Similar questions