India Languages, asked by yash2755, 1 year ago

ఉత్తమమైన వక్తృత్వకళ' దీని ప్రయోజనాన్ని సమర్థిస్తూ మాట్లాడండి.

Answers

Answered by gopalbhagat3p7s8ho
0
which language.Tell the language

satya522: telugu
Answered by KomalaLakshmi
1
మాటొక వరం.మాట్లాడడం ఒక కళ అన్నారు పెద్దలు.వక్తృత్వ కళ  వల్ల అనేకప్రయోజనాలున్నాయి.కొంతమందిదీనినిసాహిత్యప్రచారానికిఉపయోగిస్తారు.కొంతమందిఈకళతోశ్రోతలహృదయాలలోరసికతను,ఆర్ద్రతనుకలిగిస్తారు.కొందరు తమ ఉపన్యాసాలతో ప్రజలలో ఆవేశం పొంగేలా ,స్పూర్తినిచ్చే ప్రసంగాలను చేస్తారు.అదే స్ప్పోర్తితో వారు ఏ త్యాగాని కైనా వెనుకాడరు.


పై ప్రశ్న  డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచననుండి ఈయబడింది. ఈయనమహబూబ్  జిల్లా లోజన్మించారు.ఈయన 19౩౦ లో జన్మించారు.ఈయనకు తెలుగు,హిందీ,ఆంగ్లము,మరియు ఉర్దూ భాషల్లో ప్రావిణ్యం వుంది.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యునిగా పనిచేసారు.ఈ పాఠం వ్యాసము అనే ప్రక్రియకు చెందింది.ఈవ్యాసo డా;ఇరివింటి కృష్ణమూర్తి గారు రాసిన “ వాక్భూషణం “అనే పుస్తకం లోనిది.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions