India Languages, asked by oxfordriskllc8217, 1 year ago

అ)'వృద్దాప్యం మనిషికి శాపం కాకూడదు' .(లేదా) ఆ) వృద్దాప్యంలో మనుషులకు ఏమి కావాలి? కుటుంబ సభ్యులువాళ్ళను ఎట్లా చూసుకోవచ్చు.

Answers

Answered by KomalaLakshmi
7
తల్లితండ్రులు పిల్లలను తమ కంటి రెప్పల్ల కాపాడతారు.తము తినకపొఇనా తమ పిల్లలు సంతోషంగా వుండాలని రేయి,పగలు కష్టపడతారు.టమా సర్వస్వము పిల్లల ఉన్నటికే ధారపోస్తారు.అటువంటి తల్లి తండ్రులను పట్టించుకోకపోవడము చాల అన్యాయము.


వయసులో వున్నపుడు, వున్నపుడు ,చేతిలో ధనము,వుంటే జీవితం హాయిగా గడచిపోతుంది.ముసలితనం వచ్చినపుడే భార్య,పుత్రుల అసలు రంగు బయట పడుతుంది.

వయసులోవునంపుడే రిటైర్ మెంట్ గురించి ఆలోచించుకోవాలి.కోట మొత్తాన్ని భవిష్య నిదిగా సమకూర్చుకోవాలి.




మంచి ప్రానాలిక వుంటే ,వృద్దాప్యం మనిషికి నిజంగా శాపం కాదు.మన జీవితాన్ని మనమే చక్కగా తీర్చి దిద్దుకోవాలి.అపుడు వృద్దాప్యం సంతోషంగా గడుస్తుంది.



ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు..  













Similar questions