ఏ సందర్భంలో నాట్య మయూరి,చిలకపలుకులు, ఇట్లాంటి పదబంధాలు వాడుతారు?
Answers
Answered by
0
hope my answer is not bad
Attachments:
Answered by
0
నాట్య మయూరి,చిలకపలుకులు ,ఇలాతిపద బంధాలు ఇతరుల నాట్యాన్ని,కళను,విశ్వాసాన్ని,భక్తిని,సేవను,మాటలను ,పట్టుదలను మొదలైన గుణగణాలను ప్రశంసించే సందర్భంలో వాడతారు.
పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్లా గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.

Similar questions