అ) గంగాధరరావు ఉధ్యోగం చేస్తూన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో ఊహించి రాయండి. ఆ) ఇల్లు వదిలి ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టీ గంగాధరరావు ఎలాంటివాడో రాయండి. ఇ)'పెంచి, పెద్ధచేసి, బ్రతుకునిచ్చిన తల్ల్లిదండ్రులను ముసలితన౦లో పట్టించుకోకపోవటం సమంజసమేనా? మీ అభిప్రాయం రాయండి. ఈ) పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా శైలిని వివరించండి.జవాబులు రాయండి.
Answers
Answered by
24
1. గంగాధర రావు గారు వుద్యోగం చేసే సమయంలో ఎప్పుడు నవుకర్లకు,లోటు వుండేది కాదు.పిల్లలు ప్రేమగా పిలిచి డబ్బు తీసుకొనేవారు.కోడలు లేని ప్రేమను నటిస్తూ సమయానికి అన్ని సమకూర్చేది.కూతురి ఉదయం పూజకు ఏర్పాట్లు చేసేది.
ఇల్లంతా ఆయన కనుసన్నల్లోనే నడిచేది.అవసరానికి అన్ని ముందే ఏర్పాటయ్యేవి.ఇల్లంతా ఆయన చుట్తోనే తిరిగేది.
2.ఆయన వ్యక్తిత్వమున్న వారు.అందరూ తన వారేనని,తనను ప్రేమగా చూడాలని అనుకొనేవారు.సర్వీసులో ఉన్నపుడు ఆయన ఎంతమండికో ఎన్నో దానాలు చేరు.పిల్లలు,భార్య తను బ్రతికుండగానే ఆస్తి కోసం కొట్టుకోవడం ఆయనకు చాల బాధ కలిగించింది.
౩.తల్లితండ్రులు పిల్లలను తమ కంటి రెప్పల్ల కాపాడతారు.తము తినకపొఇనా తమ పిల్లలు సంతోషంగా వుండాలని రేయి,పగలు కష్టపడతారు.టమా సర్వస్వము పిల్లల ఉన్నటికే ధారపోస్తారు.అటువంటి తల్లి తండ్రులను పట్టించుకోకపోవడము చాల అన్యాయము.
4.ఇల్లిందల సరస్వతీదేవి గారు సరళమైన,నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తి తో తన రాచనలను సాగించేవారు.ఈమె తన రచనలలో మానవ ,మనస్తత్వ ధోరణులను చక్కగా విస్లేశించింది..ఈమె కదా,కధనము అతి అద్భుతంగా వుంటుంది.

4
Answer:
గంగాధరరావు ఉధ్యోగం చేస్తూన్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో ఊహించి రాయండి. ఆ) ఇల్లు వదిలి ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టీ గంగాధరరావు ఎలాంటివాడో రాయండి. ఇ)'పెంచి, పెద్ధచేసి, బ్రతుకునిచ్చిన తల్ల్లిదండ్రులను ముసలితన౦లో పట్టించుకోకపోవటం సమంజసమేనా? మీ అభిప్రాయం రాయండి. ఈ) పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా శైలిని వివరించండి.జవాబులు రాయండి
Similar questions
English,
7 months ago
Psychology,
1 year ago
Psychology,
1 year ago
Hindi,
1 year ago
Math,
1 year ago