వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి?
Answers
Answered by
7
వాళ్ళ పట్ల మనం జాలి దయ కలిగి వుండాలి ఈ మాటలు విదేశాల్లో స్థిరపడ్డ పిల్లల ముసలి తలిదండ్రులు అన్నారు. ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగా చిత్రించే వచన రచననే “కధానిక “అని అంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.
Similar questions