ఆఫిసరు అ౦టే ఎట్లా ఉండాలి?
Answers
Answered by
1
ఆఫీసర్లు అధికార దర్పంతో వుంటారు.ఆ మాయలో వారు న్యాయ న్యాయాలను,ధర్మా,ధర్మాలను,చూడరు.కాని గంగాధర రావుగారు వారి క్రింది ఉద్యోగులను ఏంటో ఆదరముతో చూసేవారు... ఇది ఇల్లెందుల సరస్వతి దేవి రాసిన “తులసి దళాలు అనే కధానికల సంపుటి నుండి గ్రహిoపబడింది.ఈ పాఠం కధానిక ప్రక్రియకు చెందింది.జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కల్లత్మాకంగాచిత్రించేవచనరచననేకధానికఅనిఅంటారు.కధనం,సంభాషణ,శిల్పం ఇవి కదానికలోని ప్రాధాన అంశాలు.
Similar questions