India Languages, asked by Adya4175, 1 year ago

పై పంక్తుల్లో జనవ్యవహారంలో ఉన్న పదబంధాలేవి?

Answers

Answered by KomalaLakshmi
0
నాట్యమయూరి,హంసనడక,చిలకపలుకులు,కోకిల,స్వరం,ఉడుంపట్టు,ఉడతా భక్తీ,సింహ స్వప్నం అనేవి పై పంక్తులలో జన వ్యవహారంలోని పదబంధాలు.





  పై ప్రశ్న మామిండ్ల రామ గౌడు గారు రాసిన ‘వాయసం ‘అనే పాఠం నుండి ఈయబడిన్ది.ఈయన 1943 లో జన్మించారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ని మండలం ‘రుద్రూరు ‘ లో జన్మించారు. తల్లి బాలమ్మ,తండ్రి మల్ల గౌడు.ప్రస్తుత పాఠ్య భాగం పద్య ప్రక్రియకు చెందింది.ఆధునిక కవి శేఖరులు శ్రీ మామిండ్ల రామ గౌడు రాసిన రస తరంగిణి ఖండకావ్య సంపుటి లోని పద్యాలివి.గౌడు గారికి “సుక విసుదాకర” ,మధురకవి,కవికోకిల,వంటి బిరుదులు వున్నాయి. వీరు పలు సత్కారాలు,సన్మానాలు అందుకున్నారు.కాకిని గురించి ఈ పాఠంలో తెలుసుకుందాం.
Similar questions