వాక్ఛక్తి, వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది?
Answers
Answered by
1
వాచ్చక్తి అంటే మాటలలోని శక్తి.వాగ్రక్తి అంటే ---- మాట యందు ఆసాక్తి.వాక్కు యొక్క శక్తి చాల గొప్పది.ఈ వాక్చ్చక్తి మనిషికి వెలుగును చూపించి ,ప్రపంచాన్ని నడిపిస్తుంది.అందువల్ల ప్రతిమనిషి వాక్కు నందు అనురక్తి కలిగి ,ఆసక్తితో ప్రవర్తించాలని కవి భావము.
పై ప్రశ్న వేముగంటి నరసింహాచార్యులుగారు రాసిన మాటలు కోటలు అనే పద్యం నుంచి తీసుకోబడింది.
ఇది డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచనకు ముందు ఇవ్వబడిన పద్యం.ఉపన్యాసంఅనేదిఒకగొప్పకళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయయ్రు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.

Similar questions