India Languages, asked by ishangbro7518, 1 year ago

కర్మణి వాక్యాలుగా రాయండి. అ) ఆయన ప్రశ్నలను, సందేహాలను 'కోరస్'లో వర్ణిస్తాడు. ఆ) నా మీద రాళ్ళు విసురుతారు.

Answers

Answered by KomalaLakshmi
2
1.ఆయన ప్రశ్నలను ,సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు. కర్తరి.


  ఆయన చేత ప్రశ్నలు ,సందేహాలు కోరస్కవితద్వారాలేవనెత్తాడు.కర్మణి.



 2.నా మిదరాళ్ళువిసురుతారు.కర్తరి.



నామిదరాళ్ళువిసరబడతాయి.కర్మణి
.







      పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత
Similar questions
Math, 7 months ago