India Languages, asked by Pralavika69541, 1 year ago

మాటలు గొప్పతనం ఏమిటి?

Answers

Answered by KomalaLakshmi
2
1.మాట లేకపోతె భావ వ్యక్తీకరణ సరిగా జరగదు.





2..మాట లేకపోతె నాగరికత ఉండదు.




౩.మాట లేకపోతె చైతన్యం వుండదు,




4. మాట లేకపోతె కవిత్వం లేదు.





     


5.మాట లేకపోతె మనిషికి ,జంతువుకు తేడా లేదు. పై ప్రశ్న వేముగంటి నరసింహాచార్యులుగారు రాసిన మాటలు కోటలు అనే పద్యం నుంచి తీసుకోబడింది.








ఇది డా;ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాసిన ‘వాక్భుషణం' అనే రచనకు ముందు ఇవ్వబడిన పద్యం.ఉపన్యాసం అనేది ఒకగొప్ప కళ.ఉపన్యాసంఇవ్వాలంటేదానినిఎలాతయారుచెయ్యాలో,ఎటువంటి సూచనలు పాటించాలో ,ఏ విధంగా మాట్లాడాలో, తెలియచేస్తూ ,విద్యార్ధులను మంచి ఉపన్యాసకులుగా తయయ్రు చేయాలన్నదే ఈ పాఠం ఉద్దేశ్యం.
Similar questions