India Languages, asked by riya8409, 1 year ago

కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన ఎటువంటిదని భావిస్తున్నారు? చర్చించండి.

Answers

Answered by KomalaLakshmi
0
కోరస్ కవిత ద్వారా కవికి సమాజం పట్ల ఉన్న భావన లివి.





  1.భూమ్యాకాసాలకు సంబంధం వునందని ఎవరైనా అంటే సమాజం నవ్వుతుంది.






 2.సమాజం కొత్తదనాన్ని అంత తొందరగా అంగీకరించదు.






  ౩.పువ్వులకూ,ముల్లకూ మధ్య భేదం చెపితే ,సమాజం కోపడుతుంది.





 4.ఆలోచనకు ,ఆచరణకు అర్ధం చెపితే సమాజం అపార్ధం చేసుకుంటుంది.




 5.సమాజం యొక్క అసలు రూపాన్ని దానికి తిప్పి చూపిస్తే సమాజం మనకే ఎదురుతిరుగుతుంది.






  6.మేధస్సుకూ,మూర్ఖత్వానికి ఉన్న పోలికను చెపితే,సమాజం రాళ్ళు రువ్వుతుంది.





  7.ఎవరైనా ఒంటరి వ్యక్తీ సమాజాన్ని విమర్శిస్తే ,సమాజం అతని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది.






 8.తనకి తానె విమర్సించుకొనే వ్యక్తి ఐతే పిరికివాడనే ముద్ర వేస్తుంది.






  9.ఇలాచెప్పినకవిచివరకుసమాజంతనతోకోరస్పాడుతుందనేఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసాడు.
Similar questions
Math, 1 year ago