India Languages, asked by sidsam2065, 1 year ago

అ)తన మీద రాళ్ళు విసురుతారని కవి భావించడ౦లొ అంతరార్దం ఏమిటి? వివరించండి. ఆ) మేధస్సు, మూర్ఖత్వ౦ మద్య తేడా ఏమిటి? ఇ) కవి దృష్టి మేధావులంటే ఎవరు? ఈ) 'గొంతునొక్కేయ ప్రయత్నిస్తారు' అనే వాక్యాన్ని మీ సొంతమాటల్లొ వివరించండీ.

Answers

Answered by KomalaLakshmi
34
అ) కవి తన వచన కవితలో తెలివికి ,మూర్ఖత్వానికి దగ్గర పోలిక ఉందని తానూ అంటే మేధావులు ,తన మిద రాళ్ళు విసురుతారని అన్నారు.అంటే ప్రజలు తనను నిదిస్తారని ఆయన తలిపారు.అసలు తనకు తోచిందే తప్ప ,ఇతరులు చెప్పినదానిని వినని వాడిని,మంచి చెడ్డల గురించి ఆలోచించని వాడినే మూర్ఖుడంటారు.అలాగే మేధావులు కూడా అంతా తమకే తెలుసని,వాదిస్తుంటారు.ఒకవిధంగా ఆలోచిస్తే మేధావికి,మూర్ఖుడికి పోలిక వుందని అల్లా చెప్పిన వాడిపై మేధావి రాళ్ళు విసురుతాడని అర్ధం. మేధావి కూడా ఇతరులు చెప్పిన దానిని ,మూర్ఖుడిలా వినడని కవి భావన.





  ఆ) అసలు తనకు తోచిందే తప్ప ,ఇతరులు చెప్పినదానిని వినని వాడిని,మంచి చెడ్డల గురించి ఆలోచించని వాడినే మూర్ఖుడంటారు.అలాగే మేధావులు కూడా అంతా తమకే తెలుసని,వాదిస్తుంటారు.మేధావి తానే మేధావిన గర్వంతో ఇతరులు ఏదైనా చెపితే అది సరైనదనే ఐనా తానూ అంట సులభంగా అంగీకరించడుతనకున్న తెలివితేటలతో,వాక్పటిమతో తానూ చెప్పిందే సరైనదని వాదిస్తాడు. మూర్ఖుడు కూడా తానూ పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు.అంటే తానూ చెప్పేది తప్పైనా అదే నిజమనుకుంటాడు.కొత్త దనాన్ని అంగీకరించడు.ఒకవిధంగా మేధావి కూడా మూర్ఖుదిలాగానే ప్రవర్తిస్తాడు. దీనిని బట్టి మేధావికి,మూర్ఖుడికి మధ్య పెద్ద తేడ ఉండదని కవి భావము.





  ఇ) అందరికంటే భిన్నంగా ఆలోచించేవారు,తెలివిగల వారినే మేదావులంటారు.సమాజానికి ఎదిమంచో,చెడో తెలిసుకోగల బుద్దిమంతుల్ని మేధావులని అంటారు.సమాజంలో వచ్చే మార్పులను గమనించలేని వారు,అన్గికరించానివారు,మేధావులు కారని కవి భావన.ప్రజలకు ఏది ఉపయోగకరమో గ్రహిoచలేనివారు మేధావులు కారనే సత్యాన్ని గ్రహించాలని కవి ఉద్దేస్యము .





 ఈ) తన మనసులోని భావాలను స్వేచ్చగా సమాజానికి వ్యక్తం చేయడానికి వీలులేని పరిస్తితి ఒక వ్యక్తికీ ఎదురవడాన్నే ‘గొంతు నొక్కేప్రయత్నించడము అనే భావము లో వాడుతుంటారు.
Answered by azizhow18
0

Answer:

hello browzer

Explanation:

plz mark me as brain some what

Similar questions
Math, 1 year ago