India Languages, asked by indar4145, 1 year ago

ఆకులు లేకుంటే చేట్టునేలా గుర్తిస్తావు . ఈ కవితా పంక్తులు చదవండి. భావం రాయండి.

Answers

Answered by KomalaLakshmi
3
చెట్టుకు ఆకులు లేకపోతె ,అది ఏరకమైనచేత్తోమనంగుర్తించలేము.అసలు అది చెట్టు అని చెప్పడానికి దానికున్న పచ్చదనమే గుర్తు.నేడు చెరువులు ఆక్రమనలకు గురవుతున్నాయి.వాటిమీద బహుళ అంతస్తుల భవనాలు నిర్మిత మవుతున్నాయి.తల్లి లాంటి చెరువులకు సమాధులు కడతార ?అసలు చెట్టు బ్రతికున్తేనే మనకు మనుగడ.చెట్టు చచ్చిపోతే అది పొయ్యిలో కాలే కట్టే అవుతుంది.ఒకవేళ చెట్టు కట్టెగా మారితే దానికి తిరిగి చిగురుకు రావు.అంటే తిరిగి అది పుష్పించాడు.అది నిప్పుల్లో కాలిపోయినపుడు దాని చిటపటలే వినిపిస్తాయి.





    పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు.
Similar questions
Math, 1 year ago