India Languages, asked by sunnyemmanuel8957, 1 year ago

"చూపుడు వేళ్ళు' - అన్న కవి మాటలో కవి భావనను ఎట్లా అర్థం చేసుకున్నారు?

Answers

Answered by KomalaLakshmi
2
సహజంగాఎవరికైన,ఏదైనాచుపించాలనుకున్నపుడు,చెప్పెటపుడు,పిల్లలను బెదిరించేతపుడు,మన చూపుడు వేలిని ఉపయోగిస్తున్టాము. ఎక్కువగా పిల్లలు అల్లరి చేసినపుడు నిన్ను కొడతాను చూడు అని వారిని భయ పెట్టడానికి సామాన్యంగా మన చూపుడువేలిని వాడతాము.అలాగే కవి కూడా తన భావాలు నచ్చనివారు తన వైపు వారి చూపుడు వ్రేళ్ళను చూపించి,భయపెట్టిన్ తనను చంపుతారని,నిదిస్తారని అన్నాడు.







    పై ప్రశ్న సలంద్ర లక్ష్మి నారాయణ రాసిన ‘కోరస్'అనే వచన కవితకు చెందిన పాఠం యొక్క ముందు కవిత.దీనిని కాలోజిగారు రాసారు.కాని ఈ పాఠం వచన ప్రక్రియకు చెందింది.ఛందస్సుఅవసరంలేనిస్వేచ్చాకవిత్వాన్ని ‘వచన కవిత ‘అంటారు.సలంద్ర లక్ష్మినారాయణ గారు చావుగితం అనే కవితా సంచలంనుండిప్రస్తుతపాఠంగ్రహించబడింది.ఈయన నిజామాబాద్ పట్టణంలో జన్మించారు.ఈయన రచించిన ‘దళిత మానిఫెస్టో' అనే కవిత ,దళిత సాహిత్య ఉద్యమానికి పునాది అని చెప్తారు
Answered by sslaxmigovindu
0

Answer:

సామాన్యంగా ఇతరులను బెదిరించాలన్న, ఇతరుల మాటల్లో తప్పులు ఎత్తిచూపాలన్నా, తమ చూపులు వేరును ఎదుటివారికి చూపిస్తూ వారిని బెదిరిస్తారు.

" నిన్ను చంపేస్తాం జాగ్రత్త" అని ఎదుటివారిని భయపెట్టడానికి, మనం మన చూపుడు వేలిని ఎదుటివారి వైపు చూపిస్తాం. ఎదుటివారిని భయపడడానికి, మనం మన చూపుడువేలు ని ఎదుటివారి వైపు చూపిస్తాం. ఎదుటివారిని భయపెట్టడానికి బెదిరించడానికి సామాన్యంగా మన చూపుడువేలును ఉపయోగిస్తాం. కవి కూడా తన భావాలను నచ్చని వారు తన వైపు వారి చూపుడు వేలు చూపించి, భయపెట్టి తనను చంపుతారనీ, నిందిస్తారనీఅన్నాడు.

Similar questions