India Languages, asked by Slipknot8852, 1 year ago

యణాదేశ సంధి అవునో కాదో పరిశీలించండి. అ) అభ్యుదయం ఆ) గుర్వాజ్ఞ ఇ) మాత్రంశ ఈ) మధ్వరి ఉ) స్వాగతం ఊ) మీ పాఠ్యపుస్తకంలో యణాదేశ సంధికి సంబంధించిన పది పదాలు వెతికి రాయండి.

Answers

Answered by KomalaLakshmi
19
1.అభ్యుదయం = అభి +ఉదయం ----- యనాదేససంది.





 2.గుర్వాజ్ఞ = గురు + అజ్ఞా --------- యనాదేససంది.





౩.మాత్రంశ = మాత్రు + అంస ------ యనాదేససంది.




 4.మధ్వరి = మధు + అరి -------- యనాదేససంది.




 5.స్వాగతం = శు + ఆగటం.



    పై ప్రశ్న సంగెం లక్ష్మి బాయిగారు రాసిన ఉద్యమ స్పూర్తి అనే పాఠం నుండి ఈయ బడింది.రచయిత్రి రాసిన ‘నా జైలు జ్ఞాపకాలు---అనుభవాలు అనే ఆత్మ కధ నుండి గ్రహించబడింది. ఈమె రంగారెడ్డి జిల్లా ఘటకేస్వరము అనే గ్రామములో జన్మించింది.ఈమె బూరుగుల మంత్రి వర్గం లో విద్యా శాఖ మంత్రిగా పనిచేసింది.గాంధిజీ పిలుపుతో ఉప్పు సత్యా గ్రహం లో పాల్గొని జైలుకు వెళ్ళిన మొదటి తెలంగాణ మహిళ. వినోభాభావే చేసిన ఉద్యమ యాత్రలో పాల్గొన్న ప్రధమ మహిళ.
Similar questions