India Languages, asked by AnandMishra3780, 1 year ago

. అ) మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు, కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడనుకోండి. వారిని ఇంటర్వ్యూ చేయడానికి కావలసిన ప్రశ్నావళిని తయారు చేయండి. ( లేదా) ఆ) డా|| దాశరథి రంగాచార్య వ్యక్తిత్వాన్ని లేదా సాహిత్యసేవను ప్రశంసిస్తూ వార్తా పత్రికకు ఒక లేఖ రాయండి.

Answers

Answered by KomalaLakshmi
87
1.మా పాఠశాలకు పీ.వీ సింధు వస్తే ,నేను ఈ క్రింది ప్రశ్నలను అడగాలనుకుంటున్నాను.





 1.సిన్దుగారు ,మీరు బంగారు పతకం సాధించినందుకు ముందుగా మీకు కృతఙ్ఞతలు.



 2.మీకు బాట్ మింటన్ కాక ఇంకా ఏ ఇతర క్రిదాలంటే ఇష్టం.



౩.మీరు ఎన్నో సంవత్సరంలో గోపీచంద్ అకాడమి లోకి అడుగు పెట్టారు.



4.ఈ క్రీడలో రాణించడానికి మీ కష్ట గురించి చెప్పండి.



5.మీ శిక్షణ ఎలా సాగేది.



6.మీరు అభిమానించే బాట్ మింటన్ క్రిదాకారుడేవారు .ఎందుకు.




7.మీ రోల్ మోడల్ ఎవరు.



8.ఈ ఆట భారత్ లో అభివృద్ధి చెందడానికి మీరిచ్చే సూచనలు ,సలహాలు,ఏమిటి.



9.బాట్ మింటన్ అడ్డలనుకొనే యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి.




 పై ప్రశ్న రంగాచార్యులుతో ముఖా ముఖి అనే పాఠం నుండి ఈయ బడింది. ఈ భాగం ఇంటర్వ్యూ ( పరి పృచ్చ ) ప్రక్రియకు చెందింది.ముఖా ముఖి ,అనికూడా అంటారు. ఇది రెండురాకాలు. ఉద్యోగాలకు అబ్యర్ధులను ఎంపిక చేసే ప్రక్రియలో వారి ప్రతిభను పరిక్షించడం కోసం చేసేది ఒకరకం,ఇక నిర్దిష్ట రంగంలోసేవలందించినగొప్పవారిఅనుభవాలను,అంతరంగాన్ని,తెలిసికోవడానికి చేసేది రెండో రకం
Similar questions