బాదరాయంట సంసరంలో భారతం వ్రాశాడు అర్ధాన్ని గుర్తించుడి )
ఎవాల్మీకి కాళిదాసుని బాణుడు వ్యాసుడు
Answers
Answered by
40
━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━
➻ సంస్కృతంలో భారతాన్ని రచించినది,
━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━
➻మహా భారతం సంస్కృతంలో వేద వ్యాసుడు వ్రాసిన మహా కావ్యం.
➻ భారతీయ సాహిత్యం లోనూ, సంస్కృతిలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
➻ వేద వ్యాసుడు వ్రాసిన ఈ ఉద్గ్రంధాన్ని ముగ్గురు మహాకవులు తెలుగులో కావ్యంగా వ్రాశారు.
➻ దానిని శ్రీ మదాంధ్ర మహాభారతం అని అంటారు.
➻ దీనిని తెలుగులో వ్రాసిన ముగ్గురు కవులు - నన్నయ, ఎర్రన, తిక్కన - వీరిని కవిత్రయం అంటారు.
━═━═━═━═━═━═━═━═━═━═━═━═━═━
Similar questions