మూడు రోజులు సమాసనామం
Answers
Answered by
2
మూడు రోజులు (సమాసనామం):
మూడు రోజులు = మూడు సంఖ్య గల రోజులు => ద్విగు సమాసం.
- ద్విగు సమాసం : సమాసంలో పూర్వ పదంలో సంఖ్య గల సమాసాన్ని ద్విగు సమాసం అంటారు.
- వేరు వేరు అర్ధములు కలిగిన పదములు ఒక పదముగా కలిసి అగుటను సమాసము అంటారు.
- సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.
- మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
Similar questions