India Languages, asked by pushparam369, 1 month ago

రైతులు మన అన్నదాతలు సమర్థిస్తూ రాయండి​

Answers

Answered by keerthyreddy7788
19

Answer:

రైతులు మన అన్నదాతలు

వాళ్ళు రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఆహారాన్ని పందించిమనకు చేరుస్తారు

అటువంటి అన్నాదతను గౌరవించడం మనం నేర్చుకోవాలి

తను తెనకపోయిన పర్లేదు అందరికీ అన్నం చేర్చాలి అనుకునే వాడు అన్నదాత

నేడు ప్రభుత్వం కూడా రైతులకు తగిన న్యాయం చేస్తుంది

జై javaan Jai Kisan

Similar questions