"అమ్మకోసం" పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకు మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
Answers
Explanation:
"అమ్మకోసం" పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకు మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి."అమ్మకోసం" పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకు మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి."అమ్మకోసం" పాఠం ఆధారంగా గరుడునికీ, కద్రువ కుమారులకు మధ్య జరిగిన చర్చను సంభాషణ రూపంలో రాయండి.
Answer:
గురుడు నికి కద్రువ కుమారులకు మధ్య జరిగిన సంభాషణ
తల్లి దాస్యానికి కారణం తెలుసుకున్న గరుడుడు కద్రువ కుమారులైన కర్కోటకది సర్పాలతో
గరుడుడు:నాకు నా తల్లి కి దాస్యం పోవడానికి ఆలోచన చేయండి.దానికోసం మికిష్టమైనదేదో అజ్ఞాపించండి.దేవత శ్రష్టులనైన లోబరుచుకోనైన దానిని సాధిస్తాను.
కర్కోటక సర్పాలు:నీవు అంతులేని పరాక్రమని వేగాన్ని భలని కలిగిన పక్షి శ్రష్టుడివి నీకు దాస్యం పోగొట్టుకోవలనే అభిప్రాయం ఉంటే భుజాబలం సామర్థ్యం తెలి సేలా మాకు అమృతాన్ని తెచ్చి ఇవ్వు
గరుడుడు:స్వర్గం నుంచి అమృతం తెచ్చి మీకిచ్చి నేను ,మా అమ్మ వినత దాస్యం నుండి విముక్తి పొందుతాం.