.ఏ, ఏ బలహీనతల వల్ల ఏవి నశిస్తాయి?
Answers
Answered by
2
Answer:
ఏనుగు తన దురదను పోగొట్టుకోవడానికి వేటగడి చేతిలో చిక్కుతాను అని కూడా ఆలోచించకుండా చెట్టుకి గిగుకుంటు ఉంటుంది.ఇంకా రుచి ఆశించి చేప,రాగానికి లొంగీ పాము, దృష్టిభ్రమకులోనై జింక, పూల వాసనకు మైమరిచి తుమ్మెదలు, పిల్లి కి బయపడి
ఎలుక, పురుగులు వెలుతురు కోసం వచ్చి బల్లికి ఆహారమవుతున్నాయి. ఇలా ఎన్నో జీవులు, ఎంతో మంది మానవులు ఒక్కొక ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది.
Similar questions