దేవగిరిరాజు యుద్ధ నష్ట పరిహారం క్రింద రుద్రమదేవికి ఎంత " పన్ను" చెల్లించాడు ?
పదివేల రూపాయలు
కోటి రూపాయలు
లక్ష రూపాయలు
పది లక్షలు
ANSWER IN TELUGU ONLY
Answers
Answered by
0
Answer:
దశరథుడు రామాయణం లోని ఒక పాత్ర పేరు. శ్రీరాముని తండ్రి. ఈయన అయోధ్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతడు చాల మంచి రాజు. రఘు వంశమునకు చెందిన వాడు. ఈయనకు ముగ్గురు భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథునికి చాలాకాలం సంతానం కలుగలేదు. ఆయన ఋష్యశృంగుడును ౠత్విక్కుగా వరించి పుత్రకామేష్టి నిర్వహించి నలుగురు కుమారులను పొందాడు. అందులో పెద్దవాడైన రామచంద్రుడు విష్ణుమూర్తి అవతారమని పురాణాలు వివరిస్తునాయి. వీరికి పుట్టిన నలుగురు పుత్రులు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు. కౌసల్య కుమారుడు రాముడు, సుమిత్ర కుమారులు లక్ష్మణ శతృజ్ఞులు, కైకేయి కుమారుడు భరతుడు.
Similar questions
Math,
11 days ago
Math,
11 days ago
Accountancy,
11 days ago
Business Studies,
22 days ago
Social Sciences,
22 days ago
Math,
9 months ago
Biology,
9 months ago