India Languages, asked by nageshpalenagesh, 8 hours ago

' శ్రమ పునాదిపైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది' - అని ఎట్లా చెప్పగలరు? కారణాలు వివరిస్తూ రాయండి.​

Answers

Answered by skoteswarrao
9

Answer:

శ్రమ పునాది పైనే అభివృద్ధి అనే భవనం నిర్మించబడుతుంది అనే వాక్యం వింటే మనకి గుర్తొచ్చేది రైతు. ఎందుకంటే రైతు మొదట పొలం దున్ని విత్తనాలు నాటి నీళ్లు వేసి ఎరువులు వేసి అవి ఎదిగాక కోత కోసి అవి మనకు ఆరోగ్యంగా అందిస్తున్నాడు.

Similar questions