బతుకమ్మను పేర్చే విధానం వర్ణించండి.
Answers
Answered by
0
Explanation:
బతుకమ్మను రంగురంగుల పువ్వులతో అలంకరిస్తారు. ఆ రోజు ఆడవాళ్లు అందరూ తెల్లవారుజామునే లెగిసి స్నానం చేసి తయారు అవుతారు. ఆడవాళ్లు అందరూ వాళ్ళ వాళ్ళ బతుకమ్మను తీసుకువచ్చి ఒక చోట ఉంచి చుట్టూ నుంచుని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలోఅనే పాటను పాడుతూ డాన్స్ చేస్తారు. నాకు బతుకమ్మ గురించి తెలిసింది ఇంతే
Similar questions