జనపదం' నవల ఇతివృత్త మేమిటి?
Answers
Answered by
2
Explanation:
please mark as brainliest
Attachments:
Answered by
4
Answer:
1940ల్లో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధపోరాట కాలాన్నినవల ప్రతిబింబిస్తుంది. తెలంగాణాలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపథం నవల రాశారు.
Similar questions