India Languages, asked by divyanarsingh, 9 hours ago

మీకూ తేలిసిన ఊరి అందాలను వర్ణిస్థూ రాయండి​

Answers

Answered by Divya2822
3

Answer:

1) పచ్చని పొలాలు

2) జలజల పారే సలేయేరు

3) ముంగిళ్ళ ముందు ముగ్గులు

4) చక్కని పూల తోటలు

5) అందమైన పక్షుల కిలకిలలు , గోశాలలు

ఈ ఊరి అందాలు కనువిందు చేస్తాయి. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.

మీకు నా జవాబు నచ్చితే brainliest గా మార్క్ చెయ్యండి.

Similar questions