India Languages, asked by gatasatyanarayana, 19 days ago

భాగ్యనగరానికి మంజీర నదికి ఉన్న సంబంధం తెల్పండి.​

Answers

Answered by srinivasraopatlori00
4

Explanation:

భాగ్యనగరాన్ని కులీకుతుబ్ షా నిర్మించాడు.ఇలాంటి భాగ్యనగరానికి సమీపంలోనే మంజీర నది ఉంది. ఈ కారణంగా భాగ్యనగరానికి,మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది.మంజీర తమ అమృత జలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది.ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది.

మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది.గ్రామాల్లోని ధాన్యాన్ని నగర ప్రజలకు అందిస్తున్నది.ఈ విదంగా భాగ్యనగరవాసులకు, మంజీరకు విడదీయరాని సంబంధం ఉంది.

Answered by geetha4223
0

Answer:

See this

Explanation:

Hope this is helpful

Attachments:
Similar questions