India Languages, asked by bhavyaceekonda17, 19 days ago

వివేకులు దేనిని సంపదగా భావిస్తారు ? ఎందుకు ?​

Answers

Answered by iamthedoctorofindia
0

Explanation:

జ్ఞానాన్ని వివేకులు సంపదగా భావిస్తారు ఎందుకు అంటే ఇది తరిగి పోయేది కాదు,దొంగలు దోచుకునేది కాదు

Similar questions