India Languages, asked by haricharan3134, 3 days ago

అంది వేరాను చదవండి. ఐదు ప్రశ్నలు తయారుచేయండి.
వేమన రచనా మార్గంలో మూడు అంశాలను గుర్తించవచ్చు. మొదటిది ప్రజల భాషలో ప్రచారంగా ఉన్న పదాలను, మాండలికాలను ప్రయోగించి ప్రజలకు సన్నిహితమైన రచన చేయటం. రెండోది చెప్పదలచుకున్న భావాన్ని తగిన విస్తీర్ణంలోనే క్లుప్తంగా చెప్పటం. మూడోది ఊహలో నుంచి కాక, జీవితం నుంచి ఉపమానాలను ఏరుకోవటం. కవితా దృక్పధం విషయంలో మాత్రమే కాక, రచనా విధానంలో కూడా వేమన ఆదర్శం నుంచి ఈనాటి కవులు నేర్చుకోవలసింది చాలా ఉందని ధృడంగా భావిస్తున్నాం. ప్రశ్నలు: 9. 10. 11. 12. 13. .​

Answers

Answered by ItzMeAlien0001
27

Answer:

9 ) వేమన రచనా మార్గంలో ఎన్ని అంశాలను గుర్తించవచ్చు ?

10 ) వేమన రచనా మార్గంలో ఏమేమి అంశాలను గుర్తించవచ్చు ?

11 ) పై పేరాలో ఎవరి గురించి తెలిపారు ?

12 )కవితా దృక్పధం విషయంలో మాత్రమే కాక, ఏ విధానంలో కూడా వేమనను ఆదర్శంగా తీస్కోవచ్చు ?

13 ) పై పేరాకు సరైన శీర్శికను పెట్టండి ?

Similar questions