క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. కడచి పోయినట్టి క్షణము తిరిగిరాదు కాలమూరకేపుడు గడుపబోకు దీపమున్నాయపుడే దిద్దుకోవలె నిల్లు విలువదెలిసి చదువు తెలుగు బిడ్డ 1. ఏది తిరిగి రాదు? 2 ఇల్లు ఎప్పుడు దిద్దుకోవాలి? 3. ఏది వృధాగా గడుపకూడదు? 4. ఈ పద్యము ద్వారా నీవు ఏం గ్రహించావు
Answers
Answered by
0
Answer:
1,క్షణము
2,దీపమున్నప్పుడు
3,కాలము
4, జ్ఞానము ను తెలుసుకోవలసిన సమయములో తెలుసు కోవాలి అప్పుడు దేనినీ వృధచేయము అప్పుడు అన్ని కలసి వస్తాయి
Similar questions