India Languages, asked by pranitha1106, 1 year ago

జీవనోపాధి విడదీసి సంధి పేరు

Answers

Answered by kavithareddyth
21
జీవనోపాధి :

జీవన + ఉపాధి = జీవనోపాధి

అ + ఉ = ఓ

గుణసంధి .

యిది మీకు ఉపయోగపడితే దయచేసి
brainlyest అని మార్క్ చేయండి please .

kavithareddyth: I hope this is helpful for you
Similar questions