మనం నదులను ఎలా కాపాడుకోవాలి
Answers
ఎన్నో తరాలుగా మన నదులు మనల్ని పోషిస్తున్నాయి. అలాంటి నదులు ఇప్పుడు ఎండిపోతున్నాయి. ఇంకిపోతున్నాయి. ఇది వాస్తవం. ఇలాగే కొనసాగితే మనకు మన పిల్లలకు తాగడానికి మంచినీళ్లు కూడా ఉండవు. కాబట్టి మన నదుల్ని మనమే కాపాడుకోవాలి. దీనికోసం ‘ర్యాలీ ఫర్ రివర్స్’తో చేతులు కలుపుదాం. 8000980009కి మిస్డ్‌కాల్ నేను ఇచ్చా మీరు కూడా ఇవ్వండి.. రండి మన నదుల్ని మనమే కాపాడుకుందాం.
Answer:
మానవుడు మనుగడకు నదులు ఆధారం ఎంతో గొప్ప చరిత్ర గల నదులలో కాలుష్యం నుండే రక్షించుకోవాలి. నదుల ప్రక్కన ఉన్న పట్టణాలు గ్రామాల్లోని మురికి నీరు పరిశ్రమల నుండి విడుదలయ్యే రసాయనాలు మొదలలో కలవకుండా చూడాలి నదులలోని చెత్తను తొలగించి నీటిని శుద్ధి చేయాలి ఆనకట్టను కట్టిష్టంగా నిర్మించాలి గంగా మొదలైన నదుల్లో కాలిన శవాలను కలపడం వంటి పనులను నివారించాలి వ్యర్ధపదార్థాలను నదులలో వేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి నదులను కాలుష్య రహితంగా ఉంచడంలో కృషి చేయాలి మనమంతా గుర్తించాలి