పొడుపు కథ రెక్కలు లేవు కానీ ఎగురుతుంది . కాళ్ళు లేవు కానీ ముందుకు వెళ్తుంది . చివరకు మాయమవుతుంది . ఏమిటది ?
Answers
Answered by
0
Is this an aeroplane
Answered by
4
Answer:
హలో! ఇక్కడ ఒక తెలుగువారిని కలుసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది.
ఇక నీ ప్రశ్నకు సమాధానం, మేఘం.
ఎందుకంటే మేఘానికి రెక్కలు ఉండవు, కానీ గాల్లో ఎగురుతుంది(తేలుతుంది). కాళ్ళు ఉండవు కానీ ముందుకు వెళుతుంది. చివరకు గాల్లో కలిసిపోతుంది.(మాయమవుతుంది).
నా సమాధానం నీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
Similar questions