India Languages, asked by nirajcharchit431, 1 year ago

ముసాయిదా సంఘ చైర్మన్ ఎవరు?

Answers

Answered by SnehaG
3
\color{blue} \huge\bold\star\underline\mathfrak{Bonjour\:Mate}\star

\color{violet} \huge\bold\star\underline\mathcal{Here\:Is\:Ur\:AnSwer}\star

\color{red} \huge\bold\star\underline\mathfrak{LanGuaGe\:HelPer}\star


1947లో స్వాతంత్ర్యం పొందిన భారతదేశానికి ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన జవహర్ లాల్ నెహ్రూ సోవియట్ యూనియన్ (పూర్వపు రష్యా) ప్రభావానికి లోనై భవిష్యత్తు అభివృద్ధికి మనదేశంలో కూడా ప్రణాళికలు ఉండాలని తలచి ప్రణాళికా సంఘంను ఏర్పర్చి 1951-52 నుండి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించాడు. ఈ విధంగా మనదేశంలో పంచవర్ష ప్రణాళికలకు జవహర్ లాల్ నెహ్రూను పితామహుడిగా పేర్కొనవచ్చు. పార్లమెంటులో ప్రణాళికల గురించి మాట్లాడుతూ నెహ్రూ ప్రభుత్వ రంగాన్ని పెంచుతూ, ఉత్పత్తి రంగాలను ప్రభుత్వపరం చేస్తూ వీటి ఫలితాలను ప్రజలకు అందేలా చేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య స్థాపనకు దోహదం చేస్తూ ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో ప్రగతిని సాధించడమే ఆర్థికప్రణాళికల ముఖ్యోద్దేశ్యం అని పేర్కొన్నాడు. దేశ వనరులు, అవసరాలను రూపొందించేందుకు 1950లో ప్రణాళిక సంఘం ఏర్పడింది. ఇంతవరకు మనదేశంలో 11 పంచ వర్ష ప్రణాళికలు పూర్తి కాగా ప్రస్తుతం 12 వ పంచ వర్ష ప్రణాళిక అమలులో ఉంది. ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి ఎక్స్-అఫీషియో చైర్మెన్ గా వ్యవహరిస్తాడు, కాగా కేబినేట్ ర్యాంకు కల డిప్యూటీ చైర్మెన్ ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతాడు. ప్రస్తుతం ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మెన్ గా మాంటెక్ సింగ్ అహ్లువాలియా కొనసాగుతున్నారు.




\color{brown} \huge\bold\star\underline\mathfrak{thankS}\star
Answered by ndjaat2007
0

Answer:

Answer is in above picture

Attachments:
Similar questions