"పద్మనాభుడు" ఏ సమాసం ?
Answers
Answered by
10
పద్మనాభుడు
విగ్రహ వాక్యం : పద్మము నాభియందు కలవాడు.
సమాసం : బహువ్రీహి సమాసం
Explanation:
బహువ్రీహి సమాసం
- "అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అనగా సమాసము లోని పదములు అర్ధము కాక, ఆ రెండింటికంటె భిన్నమైన మఱియొక పదము ప్రధానముగ కలది."
- ఇందు విగ్రహ వాక్యమున కలది, కలవాడు అని వచ్చును.
ఉదాహరణ :
- చంద్రుడు - చల్లని కిరణములు కలిగినవాడు
- పినాకపాణి - పినాకము పాణియందు కలవాడు
Learn more:
1) త్రిమూర్తులు కలసి లోకాన్ని సృష్టించారు. గీతగీసిన పదం యొక్క సమాసం పేరు రాయండి.
brainly.in/question/14672033
2) కింది పదాలు ఏ సమాసములో రాయండి. ఆకలిదప్పులు, నాలుగు వేదాలు
brainly.in/question/16761078
Similar questions