బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త ఎవరు?
Answers
బ్రహ్మర్షి బిరుదు గల సంఘ సంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడు.
రఘుపతి వెంకటరత్నం నాయుడు:
రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావేత్త మరియు సంఘ సంస్కర్త. ఈయన 1892 లో మచిలీపట్నం లో జన్మించారు.
హైదరాబాద్ నుండి మెట్రిక్యూలేషన్, మద్రాసు కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ఎంఏ ను పూర్తీ చేశారు. చదువు పూర్తయిన తర్వాత మొదటిగా అధ్యాపకునిగా మరియు సికింద్రాబాద్ మెహబూబ్ కళాశాల లో ప్రిన్సిపాల్ గా పని చేశారు.
సంఘ సంస్కర్తగా నాయుడు గారు మహిళా సాధికారత కోసం పనిచేసారు. స్త్రీ విద్య, మరియు వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు, దేవదాసి వ్యవస్థను రద్దు కోసం కృషి చేశారు.
ఈయన ఆంధ్ర ప్రదేశ్ లోని బ్రహ్మ సమాజ స్థాపకులలో ఒకరు. కందుకూరి వీరేశ లింగం పంతులు మరియు దేశిరాజా పెద్దపాపయ్య గారి తో కలిసి బ్రహ్మ సమాజ ప్రచారకర్త గా పనిచేసారు. బ్రహ్మర్షి అనే బిరుదును పొందారు. 'అపార సోక్రటీసు' గా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మన్ననలను అందుకున్నారు.
#SPJ1