History, asked by Vickyvic2642, 1 year ago

ఆంధ్రదేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎవరి నాయకత్వంలో కొనసాగింది?


meghanaperla1234: hi
shraddhathakoor27: hi
meghanaperla1234: hlo
meghanaperla1234: @vickyvic??

Answers

Answered by shraddhathakoor27
2

please translate English


aaravgupta49: wowww...
meghanaperla1234: yes
aaravgupta49: hmmmm
meghanaperla1234: ok
aaravgupta49: send naaa
aaravgupta49: or add me
meghanaperla1234: ...
aaravgupta49: in whatapp
aaravgupta49: on
aaravgupta49: ?????
Answered by meghanaperla1234
0

hlo.......

...

i am also telugu.....(^~^)

మహాత్మా గాంధీచే ప్రారంభించి సాగించిన అహింసాత్మక శాసనోల్లంఘన ఉద్యమం, ఇది బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా జరిగింది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. దీనిలో ప్రధానమైన గాంధీ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసాత్మక ప్రతిఘటన విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ రాజ్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగానే కాక దానిని ప్రతీకగా వినియోగించుకుని మొత్తం భారతీయులపై బ్రిటీషర్ల అన్యాయమైన పరిపాలనపై ఒక శాంతియుత పోరాటం.[1]

hope it helps....

Similar questions