English, asked by pravalikabadhinati61, 5 months ago

0 10. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
A) వచనామృతం : అమృతము వంటి వచనము విశేషణ ఉత్తరపద కర్మధారయం
B) హృదయసారసం : హృదయమనే సారసం - అవధారణ పూర్వపద కర్మధారయం
C) పదాబ్జము : అబ్జముల వంటి పదములు - ఉపమాన ఉత్తరపద కర్మధారయం
D) కలువకన్నులు : కలువల వంటి కన్నులు - ఉపమాన పూర్వపద కర్మధారయం​

Answers

Answered by hamsini99
0

Answer:

A) వచనామృతం : అమృతము వంటి వచనము విశేషణ ఉత్తరపద కర్మధారయం

Explanation:

Idi ఉపమాన ఉత్తరపద కర్మధారయం

Upamanam:అమృతము

Upameyam:వచనము

Similar questions