World Languages, asked by raghvenderkurvagada, 4 months ago

1.
భాషను గురించి తెలుసుకుందాం
11. కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి, వాటి పేర్లు రాం
అ) ఆదిశేషునికి వేయితలలు.
) కృష్ణార్జునులు సిద్ధమైనారు.
ఇ) రవి,
రాము అన్నదమ్ములు.
ఈ) వారానికి ఏడు రోజులు.
ఉ) నూరేండ్లు జీవించు.
కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ) విద్యాభ్యా​సం​

Answers

Answered by chinny18
9

Answer:

అ) ద్విగు సమాసం

ఆ) ద్వంద్వ సమాసం

ఇ) ద్వంద్వ సమాసం

ఈ) ద్విగు సమాసం

ఉ) ద్విగు సమాసం

Similar questions