***********
తెలుగు మీద మక్కువ వున్నవారికి మెదడుకు మేత.
సమాధానాలన్నీ వరుసగా 'ప' గుణింతములోనే వుంటాయి. ప్రయత్నించండి.
1. దిద్దురట అందరు అక్షరమాల దీనిపై...
2. వామనుండు పంపె బలి శిరమున కాలిడి ఇచటకు
3. అతి సూక్ష్మం వాటి రూపం, రంధ్రం లో నివాసం... ఒకదాని వెంట మరొకటి సహవాసం
4. శక్తి కొలువై ఉండునిచట... నేతలు పావులు కదుపుచుందురు దీని పైకెక్కుటకై...
5. జన్మధన్యమందురు ఒకసారి తినిన చాలు, పుస్తెలమ్మయినను..
6. బాలకృష్ణుని చంపగ వచ్చె రక్కసి చివరకు తానే అంతమందె...
7.అఖిలాండ కోటి బ్రహ్మాండమున మనుజులుందురిచట నింగి గొడుగుగ...
8. క్షీర సాగరమున దధి తోడు పడగ మారునీరీతిన...
9. కూలిపోవునట ఒక్క గాలివాటునే... కట్టకూడదందురు ముక్కలవ్వునని... 10. ధనం మూలం ఇదం జగత్... రొక్కమునకు మారుపేరు...
11. ఎంతవారలైన పొంగి పోవుదురు ఒక్క మెప్పు వినిన... 12. గిరిజనులెల్ల సాగు చేయుదురీ రీతిన కొండకోనల్లో...
13. రేనాడు, పలనాడు ఎచ్చోట నైన అగ్ని రగిలించు రాజసంబున...
14. మల్లె తీగెకైన కావలెనట పైకి ఎగబాకుటకు...
Answers
Answered by
4
Answer:
టజటజఖఫోధఃధకొఫనథః ఃఛటనకౌఠ
Similar questions