పొడుపు కథలు "" కరొన క్విజ్ " ************** 1. అందరాని వస్త్రంపై ఆరపోసిన వడియాలు. 2. అడవిలో పుట్టాను. వంటినిండా గాయాలు. కడుపునిండా రాగాలు. 3. ఇంట్లో మొగ్గ, బయట పూవు. 4. ఎండిన బావిలో పిల్లల గంతులు. 5. అమ్మ పడుకుంటే బిడ్డ త��రుగాడుతుంది. 6. అంగుళం గదిలో అరవై మంది నివాసం. 7. అన్ని దేశాలకు ఇద్దరే రాజులు. 8. కోస్తే తెగదు. కొడితే పగలదు. 9. కన్ను ఉన్నా తల లేదు. 10. చారెడు కుండలో మానెడు పగడాలు. 11. చుట్టింటి లోపలికి దారే లేదు. 12. చేతికి దొరకదు, ముక్కుకు దొరుకుతుంది. 13. బట్టలు విప్పి బావిలో దూకుతుంది. 14. బక్కవాడికి బారెడు చొక్కా. 15. పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొరలు. జవాబులు కనుక్కోగలరేమో ప్రయత్నించండి..
Answers
Answered by
5
Answer:
15) custard apple సీతా ఫలం
Similar questions
English,
5 months ago
Physics,
5 months ago
Environmental Sciences,
11 months ago
Math,
11 months ago
Computer Science,
1 year ago