చివరిలో *ణం* వచ్చే పదాలు కనిపెట్టండి *"నం" కాదు* ... ఉదాహరణకు లెకించుట ----*గణణం*
============
1. నగ ---------
2. పెద్ద పెట్టె ---------
3.ఎరుపు -----------
4. కొద్దిగా -----------
5. తలుచుకోవటం -----
6.దిక్కు ---------
7. ఒక మాసం -------
8. తిరగటం --------
9. వేచిచూడడం --------
10. ఉప్పు ---------
11. వినటం --------
12. అప్పు --------
13. జీవం ----------
14. చూడటం ---------
15. అద్దం ---------
16.వెలుగు -------
17.వెంటనే -------
18.కాలం --------
19. పాదం -------
20. చావు -------
21.రాయి -----
22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం ----
23. పూజ లో వాడే పంచపాత్ర -------
24.చేతికి పెట్టుకునేది -----
25. సహాయం --------
Answers
చివరిలో *ణం* వచ్చే పదాలు :
1. నగ : ఆభరణం
2. పెద్ద పెట్టె : భోషాణం
3.ఎరుపు : అరుణం
4. కొద్దిగా : అసంపూర్ణం
5. తలుచుకోవటం : స్మరణం
6.దిక్కు : శరణం ; దక్షిణం
7. ఒక మాసం : శ్రావణం
8. తిరగటం : ప్రదక్షిణం
9. వేచిచూడడం : నిరీక్షణం
10. ఉప్పు : లవణం
11. వినటం : శ్రవణం
12. అప్పు : ఋణం
13. జీవం : ప్రాణం
14. చూడటం : వీక్షణం
15. అద్దం : దర్పణం
16.వెలుగు : కిరణం
17.వెంటనే : తక్షణం
18.కాలం : తరుణం
19. పాదం : చరణం
20. చావు : మరణం
21.రాయి : పాషాణం
22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం : అరణం
23. పూజ లో వాడే పంచపాత్ర : అరివాణం
24.చేతికి పెట్టుకునేది : కంకణం
25. సహాయం : రక్షణం
'ణం' తో ముగిసే పదాలను కనిపెట్టుట.
1. నగ - ఆభరణం
2. పెద్ద పెట్టె - భోషాణం
3.ఎరుపు - అరుణం
4. కొద్దిగా - అసంపూర్ణం
5. తలుచుకోవటం - స్మరణం
6.దిక్కు - దక్షిణం
7. ఒక మాసం - శ్రావణం
8. తిరగటం - ప్రదక్షిణం
9. వేచిచూడడం - నిరీక్షణం
10. ఉప్పు - లవణం
11. వినటం - శ్రవణం
12. అప్పు - ఋణం
13. జీవం - ప్రాణం
14. చూడటం - వీక్షణం
15. అద్దం - దర్పణం
16.వెలుగు - కిరణం
17.వెంటనే - తక్షణం
18.కాలం - తరుణం
19. పాదం - చరణం
20. చావు - మరణం
21.రాయి - పాషాణం
22. పెళ్లి కొడుకుకు ఇచ్చే కట్నం - అరణం
23. పూజ లో వాడే పంచపాత్ర - అరివాణం
24.చేతికి పెట్టుకునేది - కంకణం
25. సహాయం - రక్షణం
వీటినే మనం పర్యాయపడాలుగా చెప్పుకోవచ్చు.
ఇటువంటి పదాలను ఇప్పుడు మన వాడుక భాషలో వాడకపోయినను పూర్వం ఈ పదాలను వాడేవారు.
ఇటువంటి మరికొన్ని చిక్కు ప్రశ్నలు:
1. తెలుగు పదాలు(అర్థాలు )వ్రాయండి అన్నీ 'ఉ ' అక్షరం తోనే ప్రారంభం కావాలి 1.salt 2.free...
brainly.in/question/18265459
2. ఈ క్రింది ఆకులు ఏవో చెప్పండి ! 1. పవిత్రమయిన ఆకు 2. వ్యాపారానికి ఫేమస్ అయిన ఆకు. 3. శివునికి ఇష్టమయిన ఆకు...
https://brainly.in/question/16245181