Geography, asked by surya2006p, 8 months ago

1) లోభి అనగా ఎవరు?

పండితుడు
పిసినారి
కవి
మనిషి

2) తానను గిరించి తాను చెప్పుకోవడాన్ని ఏమంటారు?

మధ్యమ పురుష
చివరి పురుష
ప్రథమ పురుష
ఉత్తమ పురుష

3) ధన్యుడు పాఠ్యంశ ఎవరి వృత్తాంతం గురించి తేలియజేస్తుంది ?

మంధరుడు
లఘుపతనకం
హిరణ్యకం
చిత్రంగదుడు

4) 'ఏమది' పదం ఏ సంధి?

అకారసంధి
ఇకారసంధి
ఉకారసంధి
సవర్ణదీర్ఘసంధి

5) నీతిచంద్రికలో మిత్రలాభం కాకుండా మరొక భాగం ఏమిటి?

సంధి
విగ్రహం
మిత్రబేధం
లబ్దనాశము

6) 'ఎలుక' కి పర్యాయపదం ఏమిటి ?

మూషికం
పతనకం
బిలము
మార్జాలం

7) 'చంపకము' అంటే అర్ధం ఏమిటి?

మందార పువ్వు
గులాభి పువ్వు
మల్లె పువ్వు
సంపెంగ పువ్వు

8) 'అల్పజంతువు ' సమాసనామం తెల్పండి ?

షష్టితత్పురుష
ద్వంద్వ
ద్విగు
విశేషణ పూర్వపద

9) 'కథ' కు పర్యాయ పదం ఏమిటి?

కథానిక
కథామిక
నవల
స్టోరీ

10) 'పరోపకారం' సంధి పదాన్ని విడదీస్తే?

పరో + ఉపకారం
పర + ఉపకారం
పర + ఓపకారం
పరు + ఉపకారం​

Answers

Answered by divyakondeapati
1

Answer:

the answer is

Explanation:

1.పిసినారి

2.చివరి పురుష

3.చిత్రాంగదుడు

4.సవర్ణదీ ర్గ సంది

5.మిత్రబేధం

6.మూషికం

7.సంపెంగ

8.ధ్వంధ

9.నవల

10.పర+ఉపకారం

PLSSS MARK ME AS BRAINLIST

Similar questions